కేదారేశ్వర వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కేదారేశ్వర వ్రతం''' హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన [[వ్రతము]].
[[కార్తీక మాసము]] లో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు [[కార్తీక పౌర్ణమి]] వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.
 
 
==శోడసోపచారాలు==
ధ్యానం: శూలం ఢమరుకంచైవ - దదానం హస్త యుగ్మకే
 
కేదారదేవ మీశానం ధ్యాయేత్ త్రిపుర ఘాతినమ్,
 
శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి
 
 
ఆవాహనం: కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితప్రభో
 
ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర
 
శ్రీ కేదారేశ్వరాయ నమః ఆవాహయామి
 
 
ఆసనం: సురాసుర శిరోరత్న - ప్రదీపిత పదాంబుజ
 
కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్
 
శ్రీ కేదారేశ్వరాయనమః ఆసనం సమర్పయామి
 
 
పాద్యం: గంగాధర నమస్తేస్తు - త్రిలోచన వృషభద్వజ
 
మౌక్తికాసన సంస్థాయ - కేదారాయ నమోనమః
 
శ్రీ కేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి
 
 
ఆర్ఘ్యం: అర్ఘ్యం గృహాణ భగవన్ - భక్త్యాదత్తం మహేశ్వర
 
ప్రయచ్ఛమే మనస్తుభ్యం - భక్తానా మిష్టదాయకం
 
శ్రీ కేదారేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి
 
 
ఆచమనీయం: మునిభిర్నా రదప్రఖ్యైర్నిత్య మాఖ్యాత వైభవః
 
కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో
 
శ్రీ కేదారేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి
 
 
పంచామృతస్నానం: స్నానం పంచామృతైర్ధేవ శుద్ధ శుద్ధోద కైరపి
 
గృహాణగౌరీరమణత్వద్బక్తేన మయార్పితం
 
శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృతస్నానం సమర్పయామి
 
 
స్నానం: నదీజల సమాయుక్తం మయాదత్త మనుత్తమం
 
స్నానం స్వీకురుదేవేశ - సదాశివ నమోస్తుతే
 
శ్రీ కేదారేశ్వరాయనమః స్నానం సమర్పయామి
 
 
వస్త్రం: వస్త్ర యుగ్మం సదాశుభ్రం - మనోహర మిదం శుభం
 
దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యాతాం
 
శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి
 
 
యఙ్ఞోపవీతం: స్వర్ణ యాఙ్ఞోపవీతం కాంచనం చోత్తరీయకం
 
రుద్రాక్షమాలయా యుక్తం - దదామి స్వీకురు ప్రభో
 
శ్రీ కేదారేశ్వరాయనమః యఙ్ఞోపవీతం సమర్పయామి
 
 
గంధం: సమస్త గ్రంధద్రవ్యాణాం - దేవత్వమసి జన్మభూః
 
భక్త్యాసమర్పితం ప్రీత్యా - మయాగంధాది గృహ్యతామ్
 
శ్రీ కేదారేశ్వరాయ నమః గంధాన్ ధారయామి
 
 
అక్షతలు: అక్షతో సి స్వభావేన - భక్తానామక్షయం పదం
 
దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీయతాం భవాన్
 
శ్రీ కేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి
 
 
పుష్పం: కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః
 
కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా
 
శ్రీ కేదారేశ్వరాయనమః పుష్పాణి పూజయామి
 
 
తతః ఇంద్రాది లోకపాలక
 
పూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే {కుడివైపు} బ్రహ్మణేనమః ఉత్తరభాగే {ఎడమవైపు} విష్ణవేనమః మధ్యే కేదారేశ్వరాయ నమః
 
==అథాంగ పూజ==