ఆరుద్ర నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
* 4 వ పాదము - వృశ్చికరాశి.
 
=== ఆరుద్ర నక్షత్రమునందు పుట్టిన వారి యొక్క నైజము-తీఱు ===
=== ఆరుద్ర నక్షత్రము గుణగణాలు ===
ఈ నక్షత్రములో జన్మించిన వారు వాక్చాతుర్యముమాటలాడుటలో నేఱ్పరితనము, జ్ఞాపక శక్తిశక్తియు కలిఁగియుండెదరు, అద్భుతమైనగొప్ప హాస్యసంభాషణగమ్మత్తుఁగా చేయగలరుమాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. అనేకపలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఈరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. ఆర్ధికపరమైనడబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, ప్రతీకారవాంఛపగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు కారణముదారి ఔతాయితీయ వచ్చును. ఆవేసపరమైనతొందఱపాటుతో నిర్నయాలనుముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని సహించఓర్చుకొన లేరు. లౌక్యము చతురతతెలివితేఁటలు ప్రదర్శిస్తారుకనబఱఁచుతారు. తండ్రులుతల్లిఁదండ్రులు, సహోదర సహోదరిలతోడఁబుట్టువుల మీద విశేషగొప్ప ప్రేమను ప్రదర్సిస్తారుకలిఁగియుంటారు. రాత్రి పూతపూఁట నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మన్యూన్యతామొదట భావముతనలోతాను కొంతకాలముఅందఱిలో వెధించినాతక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత ాఅధిక్యతాఅధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్భావముఆయుర్ధాయము కలిగి ఉంటారు. స్త్రీలపట్లఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. సామూహిక జనాన్నిమూకలని నమ్మించ కలిగిన సమ్మోహనఆకట్టుకొనఁగలిగిన శక్తిశక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా అసాధారనఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. జీవితములోవీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు సమస్యలుచిక్కులు తక్కువగానే ఉంటాయి.
 
=== చిత్ర మాలిక ===
"https://te.wikipedia.org/wiki/ఆరుద్ర_నక్షత్రము" నుండి వెలికితీశారు