స్వర్గారోహణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
=== భారతకధ ===
'''జనమేజయుడు''' చేసిన సర్పయాగములో వేదవ్యాస మహర్షి ఆదేశానుసారము '''వైశంపాయనుడు'''మహాభారత కధనుమహాభారతకధను జనమేజయుడికి వివరించాడు. ఆ సమయములో అక్కదఅక్కడ ఉన్న వ్యాసమహర్షి శిష్యుడు '''ఉగ్రశ్రవసుడు''' ఈ భారత కధను ఆమూలాగ్రము విన్నాడు. నైమిశారణ్యములో శౌనకమహర్షి తపపెట్తినతలపెట్టిన సత్రయాగ సందర్భములో శౌనకాది మహర్షులు ఉగ్రశ్రవసుడిని పుణ్యకధను వినిపించమని కోరడముతో ఉగ్రసవసుడు తాను విన్న మహాభారత కధనుమహాభారతకధను రసవత్తరంగా వారికి వినిపించాడు. తరువాత వారితో " మహా మునులారామహామునులారా ! నేను జనమేజయుడు సర్పయాగము చేసిన సందర్భములో వైశంపాయన మహర్షి ఈ భారత కధను వినిపించగా దానిని ఆమూలాగ్రము విన్నాను. ఆ కధను నేను మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. సప్రయాగముసత్రయాగము ఆస్థీకుని ప్రయత్నము వలన ఆగిపోయింది. సర్పయాగమును ఆపి సర్పములను రక్షించిన ఆస్తీకుడిని జనమెజయుడు పుజించి తగు విధముగా సత్కరించాడు. ఋత్విక్కులకు కానుకలను ఇచ్చాడు. తరువాత వేదవ్యాస మహర్షుని, వైశంపాయనుడిని వేదోక్తముగా సత్కరించిన తరువాత జనమేజయుడు హస్థినాపురము ప్రవేశించాడు. ఋషులారా ! ఈ భారతకధను రచించిన వేదవ్యాస మహర్షి ఋషులలో అగ్రగణ్యుడు సత్యము గ్రహించిన వాడు, వేదములే రూపుగా ధరించిన వాడు, విజ్ఞానఖని, బ్రహ్మజ్ఞాని, శౌచము, శాంతి, క్షమ, దాంతి, తపోనిష్ట కల వాడు. ధర్మములను ఉపదేశించదములో దిట్ట. పాందవులపాండవుల కీర్తి ప్రతిష్తలను లోకముకు చెప్పడానికి, అనేక మందిఅనేకమంది రాజులను గురించి సామాన్య జనులకు తెలియ పరచడానికి, దేవదేవుడైన వాసుదేవుడి లీలా విశేషములను వివరించడనికి, సర్వ దేవజాతులు ఎలా పుట్టారు ఎలా లీనము అయ్యారు అన్న విషయము సామాన్యులకు అందించడనికి, సకల విధమైన ధర్మములను లోకానికి అందించడానికి పంచమ వేదముగా పేరు తెచ్చుకున్న ఈ భారత కధనుభారతకధను రచించాడు. ఈ ఇతిహాసమును [[వ్యాసుడు]] మూడు సంవత్సరముల కాలము రచించాడు. ధర్మౌధర్మ, అర్ధము, కామము, మోక్షము అను పురుషార్ధములలో చెప్పబడిన ధర్మసుక్ష్మములు ఈ మహాభారత కధలో సమూలముగా చెప్పబడ్డాయి. ఈ మహాభారతకధ్అలోమహాభారతకధలో చెప్పబదినచెప్పబడిన ధర్మాలు లోకములో ఎక్కడైనా చెప్పబదిచెప్పబడి ఉందఉండ వచ్చు కాని ఈ కధలో చెప్పని ధర్మాలు లోకములో చెప్ప లేదనిచెప్పలేదని వ్యాసుడు స్వయముగా చెప్పాడు. సర్పయాగ సందర్భములో వ్యాసుడి ఆదేశానుసారము వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన ఈ భారత కధను ఆమూలాగ్రము విని నేను ధన్యుడిని అయ్యాను. ఆ వెదవ్యాసుడి కరుణ వలన మీ అందరి ఆదరాభిమానాలతో నేను మీకు వినిపించాను.
 
=== ఫలములు ===
"https://te.wikipedia.org/wiki/స్వర్గారోహణ_పర్వము" నుండి వెలికితీశారు