రాధాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాధాకుమారి''' (Radha Kumari) తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ రచయిత మరియు సినీ నటుడు [[రావి కొండలరావు]] గారి సతీమణి.
 
ఈమె మొదటిసారిగా [[ఆదుర్తి సుబ్బారావు]] గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]] (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/రాధాకుమారి" నుండి వెలికితీశారు