జీవన ముక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==పాటలు==
ఈ సినిమాలో మొత్తం 19 పాటలు మరియు ఒక పద్యం ఉన్నాయి. అన్నింటిని [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు.<ref>జీవన్ముక్తి, జీవితమే సఫలము, మొదటి సంపుటి, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు: 137-150.</ref>
# ఆరగింపరారా విందు ఆరగింపరారా - [[పి.సూరిబాబు]] బృందం
# వెలిగింపుమా నాలో జ్యోతి తిలకించుగా ఓ దేవా - పి. సూరిబాబు
"https://te.wikipedia.org/wiki/జీవన_ముక్తి" నుండి వెలికితీశారు