గౌతమ్ మీనన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[గౌతమ్ వాసుదేవ్ మీనన్]] ప్రముఖ తమిల ఇండస్ట్రీ దర్శకుడు. ఇతను తెలుగులో [[వెంకటేష్]] తో ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఘర్షణ, [[నాగచైతన్య]] తో ఒక ప్రేమ కథా చిత్రం [[ఏమాయ చేశావే]] చిత్రాలకు దర్శకత్వం వహించారు.
[[గౌతమ్ మీనన్]] ప్రముఖ సినీ దర్శకుడు. ఈయన తమిళంలో [[మిన్నలే]] , [[కాక్క కాక్క]] వంటి సినిమాలు తీశాడు.తర్వాత [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకుడిగా నటించిన [[ఘర్షణ]] సినిమాతో [[తెలుగు]] తెరకు పరిచయం అయ్యాడు. '''ఘర్షణ''' తర్వాత తెలుగులో [[నాగ చైతన్య]], [[సమంత]] జంటగా [[ఏమాయ చేశావె]] సినిమాకు దర్శకత్వం వహించాడు, ఈ సినిమాను అటు [[తమిళ్]] లో [[సింబు]], [[త్రిష]] జంటగా '''విన్నైతాండి వరువాయ''' పేరుతో, ఇటు తెలుగులో '''ఏమాయ చేశావె''' పేరుతో ఏకకాలంలో తీయడం విశేషం.
ఈ సినిమాను అటు [[తమిళ్]] లో [[సింబు]], [[త్రిష]] జంటగా '''విన్నైతాండి వరువాయ''' పేరుతో, ఇటు తెలుగులో '''ఏమాయ చేశావె''' పేరుతో ఏకకాలంలో తీయడం విశేషం.
 
గౌతమ్ మీనన్ తీసిన సినిమాల జాబితా :
సంవత్సరము పేరు భాష వివరణ
2001 మిన్నలే తమిలము ఈ సినిమా తెలుగులోకి [[చెలి]] పేరుతో అనువదించబడింది.
2003 కాక్క కాక్క తమిలము ఈ సినిమా తెలుగులో [[ఘర్షణ]] పేరుతో రీమేక్ చెయ్యబడింది.
2004 ఘర్షణ తెలుగు --
2006 వెట్టైయాడు విల్లైయాడు తమిలం ఈ సినిమా "[[రాఘవన్]]" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
2007 పచైకిలి ముతుచారం తమిలం ఈ సినిమా "[[ద్రోహి]]" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
2008 వారణం అయిరాం తమిలం ఈ సినిమా "[[సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్]]" పేరుతో తెలుగు లోకి అనువదిన్చబడింది.
2010 విన్నైతాండి వరువాయ తమిలం --
2010 ఏమాయచెశావె తెలుగు --
2011 నదూషిని నాయంగల్ తమిలం ఈ సినిమా "ఎర్ర గులాబీలు" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
2012 ఏక్ దీవానా థా హింది
2012 నీథానె ఎన్ పొన్ వసంతమ్ తమిలం
2012 నిత్య తెలుగు
 
 
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_మీనన్" నుండి వెలికితీశారు