సిమ్రాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Simran.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (Per commons:Commons:Deletion requests/File:Actor Vijay on birthday.jpg).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
సిమ్రాన్ [[తెలుగు]], [[తమిళం]] సినిమాలలో పేరొందిన కాధానాయక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు [[శరత్]] తన చిత్రం [[అబ్బాయిగారి పెళ్లి]] ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మళయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయక గా కొనసాగింది.
== జీవిత విశేషాలు ==
* '''సిమ్రాన్''' (జననం ఏప్రిల్ 4, 1976) ఈమె తండ్రి అశోక్ నవల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె [[ముంబై]] లో డిగ్రీ చదివింది. ముందుగా [[మోడలింగ్]] రంగంలో పని చేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/సిమ్రాన్" నుండి వెలికితీశారు