తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: or:ତାମିଲ ଭାଷା
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Zhakaram.PNG|right|thumb|120px| ''ழ்'' గా రాయబడే హల్లు తమిళం, మళయాలం, మాన్డరిన్ మొదలైన మన్గోలియా భాషల్లో , మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.]]
 
'''తమిళం''' ([[ta]](தமிழ்)) , (తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతన మైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]]లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిద దేశాల్లో ఈ భాషని మాతృభాష కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. తమిళం దక్షిణ భారత దేశంలో [[తెలుగు]] తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 26వ స్థానంలో ఉంది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/తమిళ_భాష" నుండి వెలికితీశారు