వాదం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''వాదము''' [ vādamu ] vādamu. సంస్కృతం from వద్ to speak.] n. A dispute, discussion, contention. మాటల పూర్వ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వాదము''' [ vādamu ] vādamu. [[సంస్కృతం]] from వద్ to speak.] n. A dispute, discussion, contention. మాటల పూర్వకమైన కలహము, వాగ్వాదము, తగవు. Alchemy, రసవాదము. వాదభ్రష్టో వైద్యశ్రేష్ఠః he who fails in alchemy becomes an excellent doctor. "బధిరుబలె దరిద్రుని గతివాది పగిదిగనకకారుచాడ్పున." P. Pref. 15. టీ వాదిపగిది, రసవాదివలెను. వాదించు, వాదడుచు or వాదాడు vādinṭsu. v. a. To argue, debate, dispute, discuss. కలహముచేయు, జగడమాడు, తర్కించు. వాది vādi. n. A speaker. One who argues, వాదించువాడు. A plaintiff or complainant. వ్యాజ్యము తెచ్చినవాడు, తగవునకుపోయినవాడు. [[ప్రతివాది]] a defendant. [[కార్యవాది]] one who speaks or argues the point alone. "కార్యవాదికేల కడుచలంబు." Vēma. iii. 96. వాదు vādu. (from Skt. వాదము.) n. A dispute, contention, fighting. కలహము, యుద్ధము. "స్త్రీల యెడవాదులాడకుము." Sumati. i. "వలదన్నబోవుదునెవాదుకుదీయక." Ila. iv. 72. వాదుడుగుట, అనగా జగడముమానుకొనుట. "మునుగజాస్యునితోవాదుడుగకయొనర్చిన పిమ్మట." S. iii. 412. వాదుచేయు or వాదులాడు vādu-chēyu. v. n. To dispute, to contend. వివాడమాడు, పోరుచేయు.
 
[[వర్గం:సంస్కృత పదజాలము]]
"https://te.wikipedia.org/wiki/వాదం" నుండి వెలికితీశారు