వాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వాదము''' [ vādamu ] vādamu. [[సంస్కృతం]] from వద్ to speak.] n. A dispute, discussion, contention. మాటల పూర్వకమైన కలహము, వాగ్వాదము, [[తగవు]]. Alchemy, [[రసవాదము]]. వాదభ్రష్టోవాద భ్రష్టో వైద్య వైద్యశ్రేష్ఠఃశ్రేష్ఠః he who fails in alchemy becomes an excellent doctor. "బధిరుబలె దరిద్రుని గతివాది పగిదిగనకకారుచాడ్పున." P. Pref. 15. టీ వాదిపగిది, రసవాదివలెను. వాదించు, వాదడుచు or వాదాడు vādinṭsu. v. a. To argue, debate, dispute, discuss. కలహముచేయుకలహము చేయు, జగడమాడు, తర్కించు. [[వాది]] vādi. n. A speaker. One who argues, వాదించువాడు. A plaintiff or complainant. వ్యాజ్యము తెచ్చినవాడు, తగవునకు పోయినవాడు. [[ప్రతివాది]] a defendant. [[కార్యవాది]] one who speaks or argues the point alone. "కార్యవాదికేల కడుచలంబు." Vēma. iii. 96. వాదు vādu. (from Skt. వాదము.) n. A dispute, contention, fighting. కలహము, [[యుద్ధము]]. "స్త్రీల యెడవాదులాడకుముయెడ వాదులాడకుము." Sumati. i. "వలదన్నబోవుదునెవాదుకుదీయకవలదన్నబోవుదునె వాదుకుదీయక." Ila. iv. 72. వాదుడుగుట, అనగా జగడముమానుకొనుటజగడము మానుకొనుట. "మునుగజాస్యునితోవాదుడుగకయొనర్చినమునుగజాస్యునితో వాదుడుగకయొనర్చిన పిమ్మట." S. iii. 412. వాదుచేయు or వాదులాడు vādu-chēyu. v. n. To dispute, to contend. వివాడమాడు, పోరుచేయు.
 
* [[ఆధునిక వాదం]] - మతవిశ్వాసం, సామాజిక వ్యవస్థ మరియు దైనందిన జీవనశైలి - ఇవన్నీ పాతబడి పోతున్నాయన్న వారి కార్యకలాపాలూ, ఆలోచనా ధోరణులు విశదీకరించే పదమే ఆధునిక వాదం.
"https://te.wikipedia.org/wiki/వాదం" నుండి వెలికితీశారు