కమ్మనాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కమ్మనాడు''' '''కమ్మరాష్ట్రం''' అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము [[కృష్ణానదినెల్లూరు]], దక్షిణ తీరమునుండిపడమర [[ప్రకాశం జిల్లాశ్రీశైలం]], లోనిఉత్తరం [[కందుకూరుఖమ్మం]] వరకుహద్దులుగా విస్తరించియుండెనుఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి శాసనములలో1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము ([[సంస్కృతము]]) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో [[బౌద్ధమతము]] క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.
 
 
పంక్తి 22:
6. [[తెలుగు చోడులు|తెలుగు చోడుల]] మరియు [[కాకతీయులు|కాకతీయుల]] శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన ([[కొణిదెన]]) రాజధానిగా పాలించుచుండెను.
 
కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను రాష్ట్రం 1330 వరకు వాడుకలో నుండి తదనంతరం కొండవీటి రాజ్యంలో అంతర్భాగలై ఈ పేర్లను కోల్పోయి 1424 వరకు రెడ్లచే పాలించబడ్డాయి, రెడ్ల నుండి కొండవీటిని రాయ చక్రవర్తులు ఆక్రమించగా పూర్వపు చోడ చక్రవర్తుల వంశీయులు పాలించారు. వారి నుండి గోల్కొండ కుతుబ్ షా ఆక్రమించి ఈ కొండవీటిని 14 సముతులుగా చేసి వానికి చౌదర్లను,బారాముసద్దీల పాలనమని పన్నిద్దరాయ గాండ్లను నియమించాడు. ఇందు చౌదర్లుగా కమ్మ వారిని నియమించినందున కమ్మవారు "చౌదరి" బిరుదును అప్పటినుండి వాడుచూ వచ్చారు. [[కమ్మ కులము]] అను సామాజిక వర్గము([[వ్యవసాయము]])నకు మారు పేరుగా మిగిలిపోయినది.
కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని [[కమ్మ]] అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము([[కులము]])నకు పేరుగా మిగిలిపోయినది.
 
==వనరులు==
పంక్తి 34:
* Epigraphica Indica, Vol XVIII, p. 27 (Aluru inscription of Chalukya king Vikramaditya V, 1011 CE).
* South Indian Inscriptions, Volume 6, Inscriptions 124, 128, 129, 132, 139, 147, and 179(http://www.whatisindia.com/inscriptions/)
*ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి - శ్రీ ఖండవల్లి లక్ష్మీనిరంజన రావు
 
* కమ్మవారి చరిత్ర - శ్రీ కె. బాపయ్య చౌదరి
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలు]]
 
"https://te.wikipedia.org/wiki/కమ్మనాడు" నుండి వెలికితీశారు