కమ్మనాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
6. [[తెలుగు చోడులు|తెలుగు చోడుల]] మరియు [[కాకతీయులు|కాకతీయుల]] శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన ([[కొణిదెన]]) రాజధానిగా పాలించుచుండెను.
 
కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను రాష్ట్రం 1330 వరకు వాడుకలో నుండిఉండి తదనంతరం కొండవీటి రాజ్యంలో అంతర్భాగాలై ఈ పేర్లను కోల్పోయి 1424 వరకు రెడ్లచే పాలించబడ్డాయి, రెడ్ల నుండి కొండవీటిని రాయ చక్రవర్తులు ఆక్రమించగా పూర్వపు చోడ చక్రవర్తుల వంశీయులు పాలించారు. వారి నుండి గోల్కొండ కుతుబ్ షా ఆక్రమించి ఈ కొండవీటిని 14 సముతులుగా చేసి వానికి చౌదర్లను,బారాముసద్దీల పాలనమని పన్నిద్దరాయ గాండ్లను నియమించాడు. ఇందు చౌదర్లుగా కమ్మ వారిని నియమించినందున కమ్మవారు "చౌదరి" బిరుదును అప్పటినుండి వాడుచూ వచ్చారు. [[కమ్మ ]] కులము అను సామాజిక వర్గము([[వ్యవసాయము]])నకు మారు పేరుగా మిగిలిపోయినది.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/కమ్మనాడు" నుండి వెలికితీశారు