బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

3,499 బైట్లను తీసేసారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:Bhainsa)
దిద్దుబాటు సారాంశం లేదు
 
 
;తుల్జాబాయి
ఈ దుర్ఘటనలలో '''తుల్జాబాయి ఠాకుర్''' అనే 65 యేళ్ళ వనిత ముష్కరుల ద్వారా సజీవ దహనానికి గురవుతున్న మరొక మతం కుటుంబాన్ని తన ప్రాణాలకు తెగించి రక్షించి మానవత్వానికి ప్రతీకగా వార్తలలో కొనియాడబడింది. ఆమెవంటి మహనీయులవలనే దేశం ఇంకా మనగలుగుతున్నదని జస్టిస్ భవానీప్రసాద్ ఒక వేదికపై అన్నాడు [http://www.hindu.com/2008/12/08/stories/2008120851050200.htm].
 
 
తుల్జాబాయిని అక్కడ "బడీఖాలా" అని పిలుస్తారు. నాటి ఘటన కళ్ల ముందు కదలుతోందని ఆమె 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నది. అల్లరిమూకల చేతిలో కత్తులు, కటార్లున్నాయి. విచక్షణరహితంగా ప్రవరిస్తూ ఇళ్లకు నిప్పుపెట్టాయి. దుండగులు ఇక్కడి వారు కాదు. వారు బయటి నుంచి వచ్చినట్టుగానే ఉంది అని ఆమె తెలిపింది. ఎన్నో ఏళ్లుగా తామందరం కలిసిమెలిసి ఉంటున్నామని, తమ మధ్య చిచ్చు పెట్టడానికే ఘర్షణ లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. ఠాకూర్‌ తుల్జాబాయి (65) కుటుంబ సభ్యుల సహకారంతో తమ ఇంటి ఎదురుగా ఉండే సయ్యద్‌ ఉస్మాన్‌ భార్య, నల్గురు పిల్లలను మంటలబారి నుంచి, అల్లరిమూకల నుంచి రక్షించి ఆశ్రయమిచ్చింది. తుల్జాబాయిని ప్రతిపక్షనేతలు [[నారా చంద్రబాబునాయుడు]], [[బండారు దత్తాత్రేయ]], [[దేవేందర్ గౌడ్]] తదితరులు ప్రశంసించారు. ప్రజాగాయకుడు [[గద్దర్‌]] భైంసాకు వచ్చి ఆమె కాళ్లకు నమస్కరించాడు. జిల్లా అధికార యంత్రాంగం తుల్జాబాయిపై ప్రశంసలు కురిపిస్తూ అవార్డుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది.[http://www.eenadu.net/archives/archive-27-10-2008/story.asp?qry1=8&reccount=28]. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి డా. [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] ఈమెను సన్మానించాడు.
 
==మండలంలోని గ్రామాలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/668411" నుండి వెలికితీశారు