నాటి 101 చిత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Naati 101 Chitralu.jpg|thumb|right|నాటి 101 చిత్రాలు పుస్తక ముఖచిత్రం.]]
'''నాటి 101 చిత్రాలు''' ఒక మంచి విశ్లేషాత్మక సినిమా [[పుస్తకం]]. దీనిని [[ఎస్.వి.రామారావు]] రచించాడు. ఈ పుస్తకానికి 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినిమా పుస్తకాలకు ఇచ్చే [[నంది అవార్డు]] లభించింది.
 
ఇందులో వివరించిన చిత్రాలన్నీ చాలా ఉత్తమమైనవి. వీటిలో కొన్నింటిని రచయిత 2001 - 2002 మధ్యకాలంలో 75 వారాలపాటు ప్రముఖ సినీ వారపత్రిక '[[సితార]]' లో ప్రొఫైల్ శీర్షిక పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ మరియు అత్తగారైన శ్రీమతి మాణిక్యేశ్వరి గారికి అంకితమిచ్చారు.
"https://te.wikipedia.org/wiki/నాటి_101_చిత్రాలు" నుండి వెలికితీశారు