పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
=== చరిత్ర ===
[[File:Pushkar Sagar, Rajasthan.jpg|thumb|left|రాజస్థాన్ లోని కృత్రిమ పుష్కర్ అయిన లేక్ సాగర్]]
[[File:Pushkar Lake.jpg|thumb|right|పుష్కర్ సరస్సు]]
[[File:BrahmaPushkarGurjarPilgrimage.jpg|thumb|left|పుష్కర్ లోని బ్రహ్మదేవుడి ఆలయం]]
 
పుష్కర్ అతి పురాతన నగరము. దీని నిర్మాణము జరిగిన సమయలు లెక్కకట్ట్డానికి వీలుకానిది. బ్రహ్మదేవుడు ఈ నగర నిర్మాణనికి కారణమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ [[బ్రహ్మ]]దేవుడు రాధా క్రిష్ణులను ప్రత్యక్షం చేసుకోవడానికి 60,000 సంవత్సరాలు యజ్ఞం చేసాడని పురాణాల కధనాలు చెప్తున్నాయి.
బ్రహ్మదేవుడు యజ్ఞము చేయ తలపెట్టి తగిన ప్రదేశము వెదుకుతున్న సమయంలో ఈ ప్రదేశము యజ్ఞానికి అనువైనదిదిగా భావించబడినదని పురాణాలు చెప్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు