పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
==== నామ చరిత్ర ====
సంస్కృతంలో పుష్కర్ అంటే నీలి తామర పుష్పము. హిందువులు దేవునిచేత పంపబడిన హంస ముక్కు నుండి కిందకు జారిన తామరపుష్పము బ్రహ్మయజ్ఞము చేసిన ప్రదేశములో ఏర్పడిన సరస్సు కనుక దానికి పుష్కర్ అనే పేరు వచ్చినదని విశ్వసిస్తున్నారు. పుష్కర్ అనే పదము పుష్కరిణి అనే పదము నుండి వచ్చిందని అంచనా. పుష్పము అంటే పువ్వు కర అంటే చేయి చేతి నుండి జారిన పువ్వు వలన ఏర్పడిన సరస్సు కనుక పుష్కర్ అయ్యిందని విశ్వసిస్తున్నారు.
=== పుష్కర్ సంత ===
అయిదు రోజుల పాటు నిరంతరాయంగా జరిగే పల్లెవాసులకు తమ సాధారణ శ్రమజీవనం నుండి కొంత వెసులుబాటు మరింత ఉల్లాసాన్ని ఇస్తుంది. దేశంలోనే అతిపెద్ద పెంపుడు జంతువుల సంతగా పేరొందిన ఈ సంతలో 50,000 ఒంటెలు చుట్టుపక్కల నుండి కొన్ని మైళ్ళ దూరం నుండి తీసుకురాబడి ఇక్కడ అమ్మడం కొనడం వంటి వాణిజ్యం జరుగుతుంది. అతి చురుకుగా సాగే ఈ వ్యాపార సంతలో అనేక ఒంటెలు చేతులు మారుతూ ఉంటాయి.
 
=== బయటి లింకులు ===
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు