క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
''క్షీరసముద్రంలో లక్ష్మీదేవి అవతరణ.....''
 
:::తొలుకారు మెఱుఁగు కైవడి
:::తళతళ యని మేను మెఱయ ధగధగ యనుచున్
:::గలుముల నీనెడు చూపుల
:::చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా!
 
::పాలమున్నీటిలోపలి మీఁది మీగడ మిసిమి జిడ్డునఁజేసి మేనువడసి
పంక్తి 61:
::క్రొవ్వారు కెందమ్మి కొలఁకులఁబ్రొద్దునఁ బొలసిన వలపులఁ బ్రోదివెట్టి
 
పాలసముద్రపు మీది మీగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చెసాడట...క్రొమ్మేఘపు మెరుపులు ఆమె మేను మెఱుగుగా కుర్చడట..
 
::పసిఁడిచంపకదామంబు బాగుఁ గూర్చిబ్రాలు క్రొన్నెల చెలువున వాఁడి దీర్చి
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు