సుగ్రీవుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం==
వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం [[యుద్ధకాండము]] లొ చెప్పబడుతుంది. సుగ్రీవుడు [[కుంభకర్ణుడు]] మీదకు యుద్ధానికి వెళ్తుండగా కుంభకర్ణుడు ఒరే సుగ్రీవా నీగురించి నాకు తెలియదనుకొంటున్నావా? అని కుంభకర్ణుడు అన్న మాటలు వృత్తంతంగా [[వాల్మీకి]] మహర్షి మనకు [[రామాయణం]] లొ అందిస్తారు. వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజు కి పుట్టిన ఓరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరస గా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశం లొ [[సూర్యుడు]] , [[ఇంద్రుడు]] ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లొను, కంఠభాగం లొ ను వీర్యాన్ని విడిచి పెడతారు.
దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ [[బ్రహ్మ]] వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లో వదిలిన వీర్యం వల్ల [[సుగ్రీవుడు]] జన్మిస్తారు. ఈ విషయాన్ని [[కుంభకర్ణుడు]] సుగ్రీవుడితో పలికిన మాటలు. సుగ్రీవుదు మరియు వాలి ఇద్ధరు అన్న ధమ్ములు, సుగ్రీవుని ఛెథిలొ వాలి మరనము ఛెన్ధుథదు
 
==వాలి సుగ్రీవుల వైరం, రామునితో మైత్రి==
"https://te.wikipedia.org/wiki/సుగ్రీవుడు" నుండి వెలికితీశారు