ఇరుగుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
AngajalaARS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
AngajalaARS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 30:
* దీని బెరడును గాయం చేయగా స్రవించు ఎర్రటి ద్రవమును గాయములను మాన్పుటకు వాడెదరు.<ref>శింశుపా - జిట్టేగి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి, 1992, పేజీ: 145.</ref>
* దీని [[కలప]] నల్లగా అందముగా ఉండి కుర్చీలు, బల్లలు మొదలైనవి తయారుచేయుటకు వాడెదరు.
==భారతీయ సంస్కృతి==
* [[బేతాళ కథలు]] లో విక్రమార్కుడు ఈ శింశుపా వృక్షం ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు. ఒక క్లిష్టమైన సమస్యను పూరించమని అడుగుతాడు. పరిష్కారం చెప్పగానే శవం మల్లీ వృక్షం పైకి పోతుంది.
==మూలాలు==
|