బండి రాజన్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వర్గీకరణలో మార్పు
పంక్తి 11:
కొడాక్ 620 తో మొదలుపెట్టిన రాజన్, తన విద్యార్ధుల కు ఛాయాగ్రహణ పాఠాలలో భాగంగా బోధించటానికై, చాలా కెమేరాలు సేకరించాడు. వాటిలో ఛాయాచిత్రకారులలో హోదాకు చిహ్నమైన Hasselblad-medium-format camera కూడా ఉంది. ఫిల్మ్ కెమేరా Asahi Pentax నుంచి, ఛాయాగ్రహణం డిజిటల్ దిశగా సాగిన పయనం లో రాజన్ Canon 400D వాడే వాడు. ఛాయాగ్రహణ శాఖలలో ఒకటైన Industrial Photography లో కూడా రాజన్ తన సత్తా చూపాడు. ఈ రంగం లో, Andhra Pradesh Dairy Development Corporation , the National Mineral Development Corporation, E.C.I.L., Vizag Shipyard వంటి సంస్థలు తన ఖాతాదారుల చిట్టాలో ఉన్నాయి.నగ్న చిత్రాలకు, అసభ్య చిత్రాలకు మధ్య ఒక గీత ఉందంటాడు రాజన్. ఛాయాగ్రహణం ఒక భాషైతే, అందులోని వ్యాకరణమే Composition, Color, Space, Form,Proper Exposure, Angle and Light అంటాడు. ఈ మెళకువ గ్రహించినవాడు మంచి ఛాయాగ్రాహకుడవుతాడని రాజన్ చెప్తాడు. పిక్టోరియల్ ఫొటొగ్రఫీ లో తనదైన ముద్ర వేసిన రాజన్ బాబు ఆగస్ట్ 24, 2011 న అనారోగ్యంతో, తన 73వ ఏట, [[హైదరాబాదు]]లో మరణించాడు. దివంగత రాజన్ కు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
 
[[వర్గం:చిత్రకారులుకళాకారులు]]
[[వర్గం:ఛాయాచిత్రకారులు]]
[[వర్గం:1939 జననాలు]]
[[వర్గం:2011 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/బండి_రాజన్_బాబు" నుండి వెలికితీశారు