సురయ్యా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సురయ్యా జమాల్ షేక్''' ప్రముఖ హిందీ నటి ,గాయని.
సురయ్యా జమాల్ షేక్ ప్రముఖ హిందీ నటి ,గాయని.జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004 న మరణించారు. బొంబాయి లో జె.బి.పెటిట్ హై స్కూల్ లో విద్యాభ్యాసం.పర్షియన్,ఖురాన్ చదివారు.మేనమామ [[జుహూర్]] ఈమెను "తాజ్ మహల్" లో బాల నటి గా ప్రవేశపెట్టారు. 1942 లో [[నౌషాద్]] నయీ దునియా' లో పాడించారు.[[దేవానంద్]] హిందువు అనే నెపం తో పెద్దలు తమ పెళ్ళి జరుపలేదనే బాధతో జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు.ఆమె మధుర స్వరం విన్న [[నెహ్రూ]] "సురయ్యా [[మీర్జా గాలిబ్]] ఆత్మను బ్రతికించింది" అని ప్రశంసించారు.
 
సురయ్యాఈమె జమాల్ షేక్ ప్రముఖ హిందీ నటి ,గాయని.జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004 న మరణించారు. బొంబాయి లో జె.బి.పెటిట్ హై స్కూల్ లో విద్యాభ్యాసం. పర్షియన్, ఖురాన్ చదివారు. మేనమామ [[జుహూర్]] ఈమెను "తాజ్ మహల్" లో బాల నటి గా ప్రవేశపెట్టారు. 1942 లో [[నౌషాద్]] నయీ దునియా' లో పాడించారు. [[దేవానంద్]] హిందువు అనే నెపం తో పెద్దలు తమ పెళ్ళి జరుపలేదనే బాధతో జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు. ఆమె మధుర స్వరం విన్న [[నెహ్రూ]] "సురయ్యా [[మీర్జా గాలిబ్]] ఆత్మను బ్రతికించింది" అని ప్రశంసించారు.
 
[[వర్గం:హిందీ సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/సురయ్యా" నుండి వెలికితీశారు