మనోరమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| children = Bhupathi
}}
'''మనోరమ''' ('''Manorama''' (born Gopishantha [[Tamil language|Tamil]]: கோபிசாந்தா) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు మరియు 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించినది.<ref>{{cite web|url=http://www.hindu.com/thehindu/mp/2003/07/07/stories/2003070701340300.htm |title=The endearing `aachi' |publisher=The Hindu |date=2003-07-07 |accessdate=2010-05-26}}</ref> ఈమె కొన్ని మళయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు '''ఆచి''' ('''Aachi''') అని ప్రేమగా పిలుస్తారు.<ref>{{cite web|url=http://www.hinduonnet.com/mp/2003/07/07/stories/2003070701340300.htm |title=The Hindu : The endearing `aachi' |publisher=Hinduonnet.com |date=2003-07-07 |accessdate=2010-05-26}}</ref><ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007081050120200.htm&date=2007/08/10/&prd=fr& ‘Comedy is big responsibility’]. Hinduonnet. 10/08/2007</ref> అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమెను [[గిన్నీస్ బుక్]] లో స్థానం సంపాదించినది.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/మనోరమ_(నటి)" నుండి వెలికితీశారు