భుబనేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భుబనేశ్వర్ పట్టణం ఒరిస్సా రాష్ట్రం యొక్క రాజధాని. ఆ పట్టణంలో ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భుబనేశ్వర్ పట్టణం ఒరిస్సా రాష్ట్రం యొక్క రాజధాని. ఆ పట్టణంలో లింజరాజ (శివ) ఆలయం ఉంది. భువనేశ్వరుడు అంటే శివుడు. శివుని పేరు మీద ఆ పట్టణానికి భుబనేశ్వర్ అని పేరొచ్చింది.
 
==రవాణా==
పట్టణంలో రెండు రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఒకటి భుబనేశ్వర్ ప్రధాన రైల్వే స్టేషన్, ఇంకొకటి లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషన్. ఎక్స్‌ప్రెస్ బండ్లు ప్రధాన స్టేషన్‌లో ఆగుతాయి. లింగరాజ్ టెంపుల్ రోడ్ స్టేషన్ ఆలయానికి కొన్ని కిలో మీటర్ల దూరంలో కలదు.
 
[[en:Bhubaneswar]]
"https://te.wikipedia.org/wiki/భుబనేశ్వర్" నుండి వెలికితీశారు