చలం (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==చరమాంకం==
==చక్షుష మాధ్యమంలో చలం రచనలు==
తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు,ముఖ్యంగా పరిశ్రమ తొలి దశలలో,[[కన్యాశుల్కం]] వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా ద్రుశ్యరూపం పొందినప్పటికీ చలం సాహిత్యం ఎందువలనో చాలకాలం మరుగున పడిపోయింది. 2005వ సంవత్సరంలో చలం [[దోషగుణం]] కథ ఆధారంగా [[ఇంద్రగంటి మోహనకృష్ణ]] దర్శకత్వంలో [[గ్రహణం]] చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికపరంగా లాభాలు ఆర్జించనప్పటికీ విమర్శకుల ప్రశంసలు,పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం [[మైదానం]] నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుదు [[తనికెళ్ళ భరణి]] ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నారు [http://www.hindu.com/2005/11/11/stories/2005111101780200.htm].
"https://te.wikipedia.org/wiki/చలం_(అయోమయ_నివృత్తి)" నుండి వెలికితీశారు