కమ్మవారిపాలెం (జలదంకి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కమ్మవారిపాలెము''' [[నెల్లూరు]] జిల్లా, [[జలదంకి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామ జనాభా సుమారు 2000. ఒక పాఠశాల మరియు 3 దేవాలయాలు (రామమందిరం, అయ్యపనాయుడు దేవాలయం, బ్రహ్మగారి దేవాలయం మరియు పోలేరమ్మ దేవాలయం ) ఉన్నాయి. [[కావలి]] డీపో నుంచి బస్సు సౌకర్యం ఉన్నదికలదు.
==వ్యవసాయము==
ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. సేద్యం కొరకు 3 చెరువులు ఉన్నాయి. [[వరి]] మరియు [[ప్రత్తి]] ఇక్కడ పండించే ప్రధాన పంటలు. వరి పంట సీజనులో ఈ గ్రామము పచ్చగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తుంది.