సి పి బ్రౌన్ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణాల్లో తెలుగు జాతికి ఎనలేని సేవలందిచిన [[సి.పి. బ్రౌన్]] స్మృత్యర్థం ఈ [[పురస్కారం]] నెలకొల్పబడింది. దీనిని [[తమ్మినేని యదుకుల భూషణ్]] గారు నెలకొల్పారు. ప్రతి ఏట ఈ పురస్కారాన్ని (పదివేల నూట పదహారు రూపాయిలు) [[నవంబరు 24]] వ తారీకు [[ఇస్మాయిల్ (తెలుగు సాహిత్యం)|ఇస్మాయిల్]] గారి సంస్మరణ సభలో ప్రదానం చేస్తారు. 2011 నుంచి ఈ పురస్కారాన్ని పాతిక వేలా నూట పదహార్లకి పెంచారు.
 
==ఎంపిక పద్ధతి==
పంక్తి 7:
 
ఇ౧.బ్రౌన్ పురస్కారం అనువాదం,నిఘంటునిర్మాణం,పరిశోధనరంగాల్లో కృషి చేసిన పండితులకే.
 
౨.ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రంగంలో కృషి చేసిన పండితుణ్ణి గుర్తించి గౌరవిస్తారు.