యునెస్కో: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: tr:UNESCO
పంక్తి 19:
 
== నిర్మాణం ==
[[దస్త్రం:UNESCO Headquarters in Paris from Flickr 81486733.jpg|thumb|left| ఉమ్మడి దేశాల విద్యో విజ్ఞాన సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రధాన కార్యాలయం, పారిస్, [[ఫ్రాన్స్]].]]
దీని ప్రధాన అంగాలు మూడు, ఇవి తన విధి విధాన(పాలసీ) నిర్మాణం తయారీకొరకుకొరకు, అధికార చెలామణి కొరకు, మరియు దైనందిన కార్యక్రమాలకొరకు పాటుపడుతాయి.
 
* సాధారణ సభ : దీని సభ్యులు మరియు అసోసియేట్సహకార సభ్యుల సమావేశాలను ప్రతి రెండేండ్లకొకసారి నిర్వహిస్తుంది. తన పాలసీలనువిధివిధానాలను, కార్యక్రమాలను తయారు చేస్తుంది.
 
* కార్యనిర్వాహక బోర్డుసంఘం (బోర్దు) : కార్యనిర్వాహక బోర్డుసంఘం(బోర్దు), సాధారణ సభచే నాలుగేండ్లకొరకు ఎన్నుకోబడుతుంది.
 
* మంత్రాలయం : మంత్రాలయం, దైనందిన కార్యక్రమాలను, మరియు దీని పరిపాలనా బాధ్యతలను చేపడుతుంది. దీని నిర్దేశాధికారి(డైరెక్టర్ జనరల్) నాలుగేండ్ల కాలానికొరకు ఎన్నుకోబడతాడు. దీనిలో 2100 మంది సిబ్బంది ఉన్నారు. మూడింట రెండువంతు సిబ్బంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో గల ఉమ్మడి దేశాల విద్యో విజ్ఞాన సాంస్కృతిక సంస్థ(యునెస్కో) కార్యాలయాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
 
== కార్యక్రమాలు ==
"https://te.wikipedia.org/wiki/యునెస్కో" నుండి వెలికితీశారు