రాక్షసుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:The Army of Super Creatures.jpg|thumb|వింతజీవుల సైన్యం - సౌగంధికా పరిణయం నుంచి ఒక దృశ్యం]]
'''రాక్షసులు''' (Sanskrit: राक्षसः, rākṣasaḥ ) హిందూ పురాణాలలో ఒక జాతి. వీరు ధర్మవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరు మంచివారు కూడా ఉన్నారు. పుల్లింగ ప్రయోగానికి రాక్షసుడు అని, స్త్రీ లింగ ప్రయోగానికి రాక్షసి అని వాడుతుంటారు. రాక్షసులనే '''దైత్యులు''', '''అసురులు''' లేదా '''దానవులు''' అని కూడా అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/రాక్షసుడు" నుండి వెలికితీశారు