వృద్ధాప్యం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: wa:Vîs djoûs
పంక్తి 3:
'''వృద్దాప్యము''' లేదా '''ముసలితనము''' ([[ఆంగ్లం]]: '''Old age''') మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము [[రోగనిరోధక శక్తి]]ని క్రమక్రమముగా కోల్పోయి చివరకు [[మరణము|మరణించే]] స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను మరియు వ్యాధులను పరిశోధించే విభాగాన్ని [[జీరియాట్రిక్స్]] (Geriatrics) అంటారు.
==జీవన విధానము==
[[File:Portrait of an Old Man Northern India.jpg|thumb|ముసలి వ్యక్తి చిత్రపటం]]
ఈ వయసులో వీరు సంతోష ప్రధాన జీవితము కోరుకొంటారు. [[ఒంటరితనం]] వీరిని ఎక్కువగా బాధిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/వృద్ధాప్యం" నుండి వెలికితీశారు