జనపనార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==సాగుచేయు విధానం==
[[Image:Jute plant.gif|thumb|Jute plants (''Corchorus olitorius'' and ''Corchorus capsularis'')]]
 
జనపనార రేగడి నేలల్లోను మరియు నీరునిలబడే తడినేలల్లో పెరుగుతుంది. వేడిగా అధిక తేమను కలిగిన వాతావరణం దీనికి సాగుకు అనుకూలమైంది. ఈ రెండూ [[ఋతుపవనాలు]] అందించే ఉష్ణమండలంలో కనిపిస్తుంది. దీనికి 20˚C నుండి 40˚C ఉష్ణోగ్రత మరియు 70%–80% గాలిలో తేమ అవసరం. వారానికి 5–8 cm వర్షపాతం ముఖ్యంగా నాటడానికి కావాలి.
 
"https://te.wikipedia.org/wiki/జనపనార" నుండి వెలికితీశారు