జనపనార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==చరిత్ర==
జనపనార కొన్ని శతాబ్దాలుగా [[పశ్చిమ బెంగాల్]] మరియు [[బాంగ్లాదేశ్బంగ్లాదేశ్]] లకు చెందిన [[బెంగాల్ సంస్కృతి|సంస్కృతి]] లో భాగంగా ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనా కాలంలో 19 మరియు 20 వ శతాబ్దాలలో ముడి జనపనారను [[యునైటెడ్ కింగ్ డం]] కు తరళించేవారు. అక్కడి మిల్లులలో దాన్ని శుభ్రపరచి నారను తయారుచేసేవారు. తర్వాత కాలంలో దీని కోసం యంత్రాలను ఉపయోగించారు.<ref>[http://www.bbc.co.uk/iplayer/episode/b00n5pvr/Brian_Coxs_Jute_Journey/ BBC.co.uk]</ref> 1901 UK జనాభా లెక్కలలో జనపనార మిల్లులలో పని ఒక గుర్తించబడిన వృత్తి. అయితే 1970 తర్వాత కృత్రిమ నారల ఉత్పత్తి మొదలై వీటి ప్రాముఖ్యత తగ్గిపోయింది.
 
==జనపనార ఉత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/జనపనార" నుండి వెలికితీశారు