పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరవస్తు చిన్నయ సూరి''' ([[1809]]-[[1861]]) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఇతడు [[తమిళనాడు]]లోని [[చెంగల్‌పట్టు]] జిల్లాలోని [[పెరంబూరు]]లో జన్మించాడు. [[మద్రాసు]] ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు. "పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ" అనుఅనే లోకోక్తి కలదుఉంది. చిన్నయ పాండిత్యమునకుపాండిత్యానికి మెచ్చి ఆంగ్లేయులు ఆయనకు సీమ నుండి ప్రత్యేకంగా తెప్పించిన గండపెండేరమునుగండపెండేరాన్ని తెప్పించి, దాని మీద "సూరి" అని వ్రాయించి ఆయన కరములకుచేతికి అలంకరింప జేశారుఅలంకరింపజేశారు. "సూరి" అనుఅనే బిరుదు ఈయనకు యిచ్చినదియిచ్చింది ఆంగ్లేయులే. సూరి అనగఅనగా పండితుడు అని అర్ధముఅర్థం.
 
చిన్నయ చాలా తరాలకు పూర్వముపూర్వం ఉత్తర [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[మద్రాసు]] వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము అసస్థంభఆపస్తంబ సూత్రముసూత్రానికి, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులనియజుశ్శాఖాధ్యాయులమని చెప్పుకున్నారు. చిన్నయ [[1809]] (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో[[1806]]లో జన్మించాడని భావిస్తున్నారు..
 
చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన [[శ్రీపెరంబుదూరు]]లోని ఆలయములోఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారముప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధిమతాధికారిగా కార్యాలు నిర్వహిస్తునిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో[[1836]]లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.
 
వెంకటరంగ రామానుజాచార్యులుకు ఒక చిన్న వయసులోనే విధవరాలైన కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ, ఇరువురు సంతానము. చిన్నయను గారాబముగాగారాబంగా పెంచటం వలన 16 యేళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.