అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: nl:Alexander de Grote; పైపై మార్పులు
పంక్తి 6:
 
== భారతదేశంపై దాడి ==
[[Fileదస్త్రం:Indian war elephant against Alexander’s troops 1685.jpg|thumb|ఎడమ|WarElephant1685|గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు ]]
క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయము లొ అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.దానితొ అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దం చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు.
ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజుల పాటు విశ్రాంతి తీసుకొని అలెగ్జన్దెర్ర్ వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన బ్రాహ్మణుల్ని కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు. <ref>http://www.india.gov.in/knowindia/ancient_history3.php</ref>
 
== అనేక కథనాలు ==
[[Fileదస్త్రం:Alexander troops beg to return home from India.jpg|thumb|Tempesta3|తిరిగి వెళ్ళిపోదామని అలెగ్జాండర్ ను అడుగుతున్న సైనికులు]]
=== లెజెండ్ ===
అలెగ్జాండర్ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి, చరిత్రకారుడైన కాలిస్థెనిస్ తన రచన [[:en:Cilicia|సిలీషియా]] లో ఒక సముద్రం గురించి మరియు అలెగ్జాండర్ గురించి వ్రాసాడు. (Plutarch, ''Alexander''' 46.2)
పంక్తి 131:
[[my:မဟာအလက်ဇန္ဒား]]
[[mzn:اسکندر (مقدونی شاء)]]
[[nl:Alexander III de Grote]]
[[nn:Aleksander den store]]
[[no:Aleksander den store]]
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు