హర్యానా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: or:ହରିଆଣା
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
'''హర్యానా''' (हरयाणा , Haryana )
వాయువ్య [[భారతదేశము]]లోని ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన [[పంజాబ్]] మరియు [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రములు, పశ్చిమాన మరియు దక్షిణాన [[రాజస్థాన్]] సరిహద్దులుగా ఉన్నవి. తూర్పున [[యమునా నది]] హర్యానా మరియు [[ఉత్తరాంచల్ఉత్తరాఖండ్]] & [[ఉత్తర్ ప్రదేశ్]] రాష్ట్రములకు సరిహద్దుగా ఉన్నది. [[ఘగ్గర్ నది]], మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి.
 
== భౌగోళికము ==
"https://te.wikipedia.org/wiki/హర్యానా" నుండి వెలికితీశారు