ఉత్తర ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
footnotes = <sup>†</sup> అదనంగా ఆరు కొత్త జిల్లాలను యేర్పాటు చేయాలన్న ప్రతిపాదన చర్చా దశలో ఉన్నది |
}}
'''ఉత్తర ప్రదేశ్''' (Uttar Pradesh, [[హిందీ]]: उत्तर प्रदेश, [[ఉర్దూ]]: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము [[లక్నో]]. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం [[అలహాబాదు]]లో ఉన్నది. ఇంకా [[ఆగ్రా]], [[అలీగఢ్]], [[అయోధ్య]], [[వారాణసి]], [[గోరఖపూర్]], [[కాన్పూర్]] ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున [[ఉత్తరాంచల్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], [[మధ్యప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[ఝార్ఖండ్]], [[బీహార్]] రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన [[నేపాల్]] తో అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్" నుండి వెలికితీశారు