ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==వృక్షశాస్త్ర లక్షణాలు==
[[File:Koeh-108.jpg|thumb|rightleft|Blossoms, fruits, and leaves of the apple tree (''Malus domestica'')]]
ఆపిల్ చెట్లు చిన్నగా ఉండి ఆకులు రాల్చే రకానికి చెందినదిగా సుమారు {{convert|3|to|12|m|ft}} పొడవు పెరిగి, గుబురుగా ఉంటుంది.<ref name=app/>
దీని [[ఆకులు]] ఆల్టర్నేట్ గా అమర్చబడి పొడవుగా 5 to 12&nbsp;cm పొడవు మరియు {{convert|3|-|6|cm|in}} వెడల్పు ఉండి పత్రపుచ్ఛాన్ని (Petiole) కలిగివుంటాయి. వసంతకాలం (spring) లో ఆకు మొగ్గలతో పాటు పూస్తాయి. ఆపిల్ పుష్పాలు తెల్లగా లేత గులాబీ రంగులో ఉండి ఐదు ఆకర్షక పతాల్ని కలిగి {{convert|2.5|to|3.5|cm|in}} వ్యాసాన్ని కలిగివుంటాయి. ఆపిల్ పండు చలికాలంలో పరిణితి చెంది సుమారు {{convert|5|to|9|cm|in}} మధ్యన ఉంటుంది. పండు మధ్యలో ఐదు గింజలు నక్షత్ర ఆకారంలో అమర్చబడి, ఒక్కొక్క గింజలో 1-3 [[విత్తనాలు]] ఉంటాయి.<ref name="app" />
"https://te.wikipedia.org/wiki/ఆపిల్" నుండి వెలికితీశారు