భలే రాముడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
జమీందార్ నారాయణ రావు (జంధ్యాల) కు ఇద్దరు కూతుర్లు; రూప మరియు తార. ఇద్దరికీ ముద్దుగా పెంచుతూ నాట్యం నేర్పిస్తాడు. జమీందారు వద్ద గుమస్తా గా పనిచేస్తున్న (సి.ఎస్.ఆర్.) కొడుకు రాము. రాము రూపకు పూలగుచ్చాన్ని బహుకరిస్తూ మెట్ల మీదనుండి జారి పడిపోతుంది. తద్వారా కుంటిదై పోతుందని బాధపడుతున్న జమీందారు రామును వెంటబెట్టి రివాల్వర్ తో కాలుస్తాడు. గాయపడిన రాము నదిలో దూకేస్తాడు. జమీందార్ పోలీసులకు భయపడి పారిపోతాడు. తన ఆస్తిని మరియు పిల్లల సంరక్షణ గుమస్తాకు అప్పగిస్తాడు.
 
చాలాకాలం తర్వాత రాము, కృష్ణ (అక్కినేని) పేరుతో తిరిగి పట్నానికి వస్తాడు. ఈ మధ్యకాలంలో గుమస్తా జమీందారీ వ్యవహారాల్ని చేజిక్కించుకుని పిల్లల్ని పేదరికానికి విడిచిపెడతాడు. కృష్ణ అప్పన్న (రేలంగి) తో స్నేహం చేస్తాడు. రూప కృష్ణకు ఆశ్రయమిస్తుంది క్రమేణా అది ప్రేమగా మారుతుంది. చివరికి రూప వైద్యం కోసం జమీందారీ నుండి డబ్బును దొంగిలిస్తాడు. గుమస్తా చిన్న కొడుకు చలం తారను ప్రేమిస్తాడు. రాము వారిద్దరికీ వివాహం జరిపిస్తాదుజరిపిస్తాడు. Toజమీందారు catchఎక్కడ Narayanaతిరిగి Rao,వస్తాడో theఅనే presentభయంతో Zamindarఅతన్ని (Gumasta)బయటపెట్టడానికి arrangesనృత్య danceప్రదర్శన demonstration of Roopadevi (Saroja)ఏర్పాటుచేస్తాడు. Policeచివరికి comeపోలీసులు intoవచ్చి actionరాము andమరియు findsకృష్ణ outఇద్దరూ thatఒక్కరేనని Krishnaపుట్టుమచ్చ andఆధారంగా Ramuగుర్తిస్తారు. areచివరికి one and the same on the basis of a tattoo on his arm.రాము Finallyమరియు Ramu/Krishnaరూప andవివాహంతో Roopaకథ getసుఖాంతం marriedఅవుతుంది.
 
==పాత్రలు-పాత్రధారులు==
"https://te.wikipedia.org/wiki/భలే_రాముడు" నుండి వెలికితీశారు