విజయనిర్మల: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:विजया निर्मला
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox_Person
| name = విజయనిర్మల
| residence =
| other_names = నిర్మల
| image =
| imagesize =
| caption =
| birth_name =
| birth_date = 1946
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = [[నటి]], [[దర్శకురాలు]]
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse = [[ఘట్టమనేని కృష్ణ]]
| partner =
| children = [[నరేష్]]
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
'''విజయనిర్మల''' ([[1946]]) [[తెలుగు సినిమా]] నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] భార్య.
ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన [[విజయా స్టూడియో]] కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
"https://te.wikipedia.org/wiki/విజయనిర్మల" నుండి వెలికితీశారు