"నడుము నొప్పి" కూర్పుల మధ్య తేడాలు

(కొత్త పేజీ: నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (Back Pain) అంటారు. 90 శాతం మ...)
 
90 శాతం మంది జీవితంలో ఏదో ఒక సమయంలో నడుంనొప్పితో బాధపడతారు. వీరిలో 80 శాతం మందికి ఆరువారాల్లోగా నొప్పి తగ్గిపోతుంది. మిగిలిన 20 శాతం మంది మాత్రం తీవ్రమైన నడుంనొప్పితో నిత్యం బాధపడుతుంటారని అంచనా. వీరిలో 10 శాతం మందికి మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుందని అమెరికా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అమెరికాలాంటి దేశంలోనే గణాంకాలు ఇలా ఉంటే ఇక మన ఇండియాలాంటి దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువనే చెప్పాలి.
 
===ఇతర కారణాలు===
కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్ధారించవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/676048" నుండి వెలికితీశారు