నడుము నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ [[వెన్నుపాము]]లో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్రపిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుమునొప్పి సర్వసాధారణం. ఎక్కువ మందిలో కనిపించేదీ... అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నడుంనొప్పి మాత్రం డిస్కు సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పే.
 
===కీలకం...నొప్పికి కీలకమైన డిస్క్===
శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 29 వెన్నుపూసలుంటాయివెన్నుపూసలు ఉంటాయి. మెడ భాగంలో సి1 నుంచి సి 7 వరకు మొత్తం ఏడు వెన్నుపూసలుంటాయి.వెన్నుపూసలు, ఆ తరువాత రొమ్ము భాగంలో ఉండే పన్నెండు వెన్నుపూసలు డి1 నుంచి డి12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు అయిదు. అవి ఎల్1 నుంచి ఎల్5. ఆ తరువాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను ఎస్1 నుంచి ఎస్5 గా పిలుస్తారు. ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మెత్తని గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే డిస్క్ అంటాం. దీని పై భాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడం వల్ల గానీ, అవి అరిగిపోవడం వల్ల గానీ నొప్పి మొదలవుతుంది. వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళతాయి. ఈ నరాన్నే సయాటిక్ నరం అంటారు. డిస్కులో సమస్యలున్నప్పుడు ఏర్పడే ఏ నడుంనొప్పి అయినా ఈ సయాటిక్ నర్వ్ గుండా కాలిలోకి పాకుతూ వెళుతుంది. అందుకే డిస్కుల వల్ల కలిగే ఈ నడుంనొప్పిని సయాటికా నొప్పి అని కూడా అంటారు.
 
====డిస్క్ జారితే====
"https://te.wikipedia.org/wiki/నడుము_నొప్పి" నుండి వెలికితీశారు