జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల: కూర్పుల మధ్య తేడాలు

చి మూస చేర్చు
పంక్తి 1:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రభుత్వ రంగ పాఠశాలలు ఇవి... మూడెంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థలో పెద్దదైన జిల్లా ప్రభుత్వాల (జిల్లా పరిషత్ (ఒకప్పుడు జిల్లా ప్రజా పరిషత్)) ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తాయి... పట్టణ ప్రాంతాలు మినహా అన్ని ముఖ్య గ్రామాల్లో ఉండే ఈ పాఠశాలల, గ్రామాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వందలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు ఇప్పుడు అనేక ఉన్నత స్థాయిలలో ఉన్నారు.
 
[[వర్గం: విద్య]]
{{ విద్య, ఉపాధి}}