వికీమీడియా ఫౌండేషన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: hy:Վիքիմեդիա Հիմնադրամ
పంక్తి 8:
 
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా <ref> [http://meta.wikimedia.org/wiki/WikiConference_India_2011 వికీ కాన్ఫరెన్స్ ఇండియా] </ref> అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20 , 2011 లలో నిర్వహించింది.
 
== ‌‌‌వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు==
వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ,భారతీయ వికీ ప్రాజెక్టుల <ref> [http://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_-_India_Programs భారతీయ వికీ ప్రాజెక్టుల] </ref> అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యా‌విషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు వున్నారు. ఇంకా ప్రజాసంబంధాల సలహదారుని నియమించవలసివుంది. పూనె లో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణా‌‌ళిక చేపట్టింది.
 
==ఇవీ చూడండి==
* [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4&oldid=625497 భారత వికీ సమావేశం 2011 పై తెవికీ వార్త ప్రత్యేక సంచిక]