"ధర్మరాజు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: ta:தருமன்)
 
 
తండ్రి మరణానంతరం [[భీష్ముడు]] మరియు పెదతండ్రి [[దృతరాష్ట్రుడు]] తండ్రిలేని లోటు కనిపించకుండా పాండుకుమారులను పెంచారు. ఉత్తమ గురువులైన [[కృపాచార్యుడు]] మరియు [[ద్రోణాచార్యుడు]] వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మిచినమించిన తనయుడిగా ప్రశాంసలనుప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన దృతరాష్ట్రుడు ధర్మరాజును [[యువరాజు]] పదవిలో నియమించాడు.
 
 
32,544

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/676829" నుండి వెలికితీశారు