కోట్ల విజయభాస్కరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: mr:के. विजय भास्कर रेड्डी; పైపై మార్పులు
పంక్తి 1:
{{విస్తరణ}}
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన '''కోట్ల విజయభాస్కరరెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా రెండు సార్లు పనిచేశాడు. [[1982]] - [[1983]] లో మొదటిసారి, మరియు [[1992]] నుండి [[1995]] వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి[[1920]] [[ఆగష్టు 16]] న [[కర్నూలు]] జిల్లాలోని [[లద్దగిరి]] గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి [[సెప్టెంబర్ 27]], [[2001]] న మరణించాడు.
== రాజకీయ జీవితం ==
తొలిసారి 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు.
 
== విశేషాలు ==
*పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ.
*ఎన్.టి.రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ. 1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు.రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెస్.ను వోడించి ఎన్.టి. రామారావుకు అధికారం కట్టబెట్టిన పేరు విజయభాస్కర రెడ్డికే దక్కింది.
== లోకసభ సభ్యుడిగా ==
విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు [[కర్నూలు లోకసభ నియోజకవర్గం]] నుంచి ఎన్నికయ్యాడు. మొదటిసారి [[1977]]లో ఆరవ లోకసభకు ఎన్నికవగా , మద్యలో 8 వ లోకసభకు మినహా 12వ లోకసభ వరకు వరుసగా ఎన్నికైనాడు. ప్రస్తుతం 14వ లోకసభకు కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుంచి అతడి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
{{క్రమము|
ముందరి=[[భవనం వెంకట్రామ్]]|
జాబితా=[[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి]]'''<br />20/09/1982&mdash;091982—09/01/1983|
తరువాతి=[[నందమూరి తారక రామారావు]]
}}
పంక్తి 17:
{{క్రమము|
ముందరి=[[నేదురుమిల్లి జనార్ధనరెడ్డి]]|
జాబితా=[[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి]]'''<br />09/10/1992&mdash;121992—12/12/1994|
తరువాతి=[[నందమూరి తారక రామారావు]]
}}
 
{{ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు]]
[[వర్గం:1920 జననాలు]]
[[వర్గం:2001 మరణాలు]]
[[వర్గం:6వ లోకసభ సభ్యులు]]
Line 35 ⟶ 36:
 
[[en:Kotla Vijaya Bhaskara Reddy]]
[[mr:के. विजय भास्कर रेड्डी]]