కనుమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''కనుమ''' ను పశువుల [[పండుగ]] గా వ్యవహరిస్తారు. [[పంటలు]] చేతికి అందడం లో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరం లో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన [[ఆవు]]లను, [[ఎద్దు]]లను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. [[పక్షులు]] కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
 
==పసువులపశువుల పండుగ==
 
సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడ అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు వెట్టి చాకిరి చేసిన మూగజేవాలైన పశువులకు ఈ రోజు పండుగే. తమిల్నాడు చిత్తూరు జిల్లా లలో ఈ రోజున "[[జల్లికట్టు]]" అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరం అయి నందున ప్రభుత్యం దీన్ని నిషేదించింది. వివిద ప్రాంతాల్లో ఈ పండగను వివిద పద్దతులతో జరుపు కుంటుండొచ్చు . ముక్యంగా ఛిత్తూరు జిల్లా , అందులో పాకాల మండలం లోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లొ ఈ పండగ జరుపుకొనుటలో ఒక ప్రత్యేకత వున్నది. అందుకే ఈ వ్యాసం. ఇంకొన్ని ప్రదేసాలలో కూ ఈ విధానం అమల్లొ వుండొచ్చు. ఆ ప్రత్యేకత ఏమిటంటే?
"https://te.wikipedia.org/wiki/కనుమ" నుండి వెలికితీశారు