పెన్‌డ్రైవ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: చిన్నగా ఉంటుందిగానీ... పెన్‌డ్రైవ్‌తో ఉపయోగాలెన్నో... ఆఫీసు ఫై...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
చిన్నగా ఉంటుందిగానీ... పెన్‌డ్రైవ్‌తోపెన్‌ డ్రైవ్‌తో ఉపయోగాలెన్నో... ఆఫీసు ఫైళ్లయినా, ఇష్టమైన సినిమాలు, సంగీతమైనా అటుఇటూ మోసుకెళ్లేందుకు దీనికి మించిన సాధనం లేదు. మరి... అనుకోకుండా మీ పెన్‌డ్రైవ్పెన్‌ డ్రైవ్ మొరాయిస్తే... వైరస్ కారణంగా సమాచారం మొత్తం మాయమైనట్లు కనిపిస్తే... చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ... తప్పించుకునేందుకు చిట్కాలివిగో...
 
‘‘మీ పెన్‌డ్రైవ్‌కుపెన్‌ డ్రైవ్‌కు రైట్ ప్రొటెక్షన్ ఉంది... దాన్ని తొలగించండి.. లేదా వేరే డిస్క్ ఉపయోగించండి’’ పెన్‌డ్రైవ్‌లు ఉపయోగించేవారికి అడపాదడపా కనిపించే సందేశమిది. అంతేకాదు... కొన్నిసార్లు మీ పెన్‌డ్రైవ్‌లోనిపెన్‌ డ్రైవ్‌లోని ఫోల్డర్లల్నీ మాయమైపోయి... కేవలం షార్ట్‌కట్‌లు మాత్రమే కనిపిస్తూంటాయి. ఈ చికాకులన్నీ వైరస్ ప్రతాపమే. వాటికి పరిష్కారమేమిటో చూద్దాం...
చిన్నగా ఉంటుందిగానీ... పెన్‌డ్రైవ్‌తో ఉపయోగాలెన్నో... ఆఫీసు ఫైళ్లయినా, ఇష్టమైన సినిమాలు, సంగీతమైనా అటుఇటూ మోసుకెళ్లేందుకు దీనికి మించిన సాధనం లేదు. మరి... అనుకోకుండా మీ పెన్‌డ్రైవ్ మొరాయిస్తే... వైరస్ కారణంగా సమాచారం మొత్తం మాయమైనట్లు కనిపిస్తే... చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ... తప్పించుకునేందుకు చిట్కాలివిగో...
 
‘‘మీ పెన్‌డ్రైవ్‌కు రైట్ ప్రొటెక్షన్ ఉంది... దాన్ని తొలగించండి.. లేదా వేరే డిస్క్ ఉపయోగించండి’’ పెన్‌డ్రైవ్‌లు ఉపయోగించేవారికి అడపాదడపా కనిపించే సందేశమిది. అంతేకాదు... కొన్నిసార్లు మీ పెన్‌డ్రైవ్‌లోని ఫోల్డర్లల్నీ మాయమైపోయి... కేవలం షార్ట్‌కట్‌లు మాత్రమే కనిపిస్తూంటాయి. ఈ చికాకులన్నీ వైరస్ ప్రతాపమే. వాటికి పరిష్కారమేమిటో చూద్దాం...
 
షార్ట్‌కట్‌లు కనిపిస్తూంటే...
"https://te.wikipedia.org/wiki/పెన్‌డ్రైవ్" నుండి వెలికితీశారు