పవిత్ర వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==సమాచారం==
ఈ పుస్తకాన్ని రెండుమూడు ముఖ్యమైన భాగాలుగా చేశారు.
 
మొదటి భాగంలో వివిధ పూజలు, వ్రతాలలో జరిపే పుష్ప పూజ మరియు పత్ర పూజల గురించి వివరించారు.
 
రెండవ భాగంలో వన దేవాలయాలు ఎలా పెంచాలి, ఏఏ చెట్లు ఎక్కడెక్కడ నాటాలి అని వివరించారు.

మూడవ భాగంలో పైన పేర్కొన్న పూజలలో ఉపయోగించే 124 రకాల మొక్కల యొక్క సంస్కృత నామం, తెలుగు పేర్లు మరియు వాటికి సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా వివరించారు.
 
==వ్రతాలు-పూజలు==
"https://te.wikipedia.org/wiki/పవిత్ర_వృక్షాలు" నుండి వెలికితీశారు