మైదానం (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| price = 36 రూపాయలు
| ముద్రణ సంవత్సరాలు = (అరుణా పబ్లిషింగ్ హౌస్ తరపున) 1వ ముద్రణ జూన్,1981 ; 11వ ముద్రణ మార్చి 1999 ;12వ ముద్రణ 2002 ఆగష్టు ;13 వ ముద్రణ ఆగష్టు2005;14వ ముద్రణ డిశంబరు 2006 మరియూ 15 వ ముద్రణ 2008 నవంబరు.
| ప్రతులకు = అరుణా పబ్లిషింగ్ హౌస్ ,ఏలూరురొడ్ ఏలూరు రొడ్, విజయవాడ-2 , ఫొన్ : 2431181
| అంకితం =
}}
పంక్తి 22:
ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూతిరుగుతూ ఉంటుంది మరి ముక్యం గా ఆస్త్రీ శారీరక సుఖం కొసం పడే తపన దానికి వైవాహిక జీవితం లొ ఉన్న ఇబ్బందులు సమాజం ఇత్యాది వన్ని మనకు ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తాడు చలం.
ఈ నవల మొత్తం స్త్రీ కొణం లొ వివరించబడుతుంది , అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది .
నవల మొత్తం లొ ప్రధాన పాత్రలు మూడు మొదటిది మూలము అయిన 'రాజేశ్వరి' ది రెండవది 'అమీర్' నవలమొత్తంనవల మొత్తం వీరిద్దరే ప్రదాన కర్తలు కాగా మిగిలినది 'మీర్' అనే పాత్ర .
ఈ నవలకి ముందు మాట గాని ,ఉపొద్గాతం కాని నవలకి ఇతివ్రుత్తం కాని ఏమీ లేదు !
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:2008 పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/మైదానం_(నవల)" నుండి వెలికితీశారు