చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hi:चेवेल्ला |
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: new:चेवेल्ल मण्डल, रंगारेड्डि जिल्ला; పైపై మార్పులు |
||
పంక్తి 2:
{{భారత స్థల సమాచారపెట్టె|type = mandal||native_name=చేవెళ్ల||district=రంగారెడ్డి|mandal_map=Rangareddy mandals outline18.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చేవెల్ల|villages=36|area_total=|population_total=55784|population_male=28380|population_female=27404|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=54.63|literacy_male=67.48|literacy_female=41.23}}
'''చేవెళ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] వెళ్ళు ప్రధాన రహదారిలో ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండుటచే విద్యాపరంగా ఈ పట్టణము బాగా అభివృద్ధి చెందినది. రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి [[నందమూరి తారక రామారావు|ఎన్టీ రామారావు]] మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ప్రస్తుతం ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి [[వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి]] మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పదవిలో ఉంది.
== భౌగోళికం ==
చేవెళ్ళ పట్టణము 17.3067°ఉత్తర [[అక్షాంశము]] మరియు 78.1353°తూర్పు [[రేఖాంశము]] పై ఉంది.
== రవాణా సదుపాయాలు ==
చేవెళ్ళకు రోడ్డుమార్గమున మంచి రవాణా సదుపాయాలున్నాయి. [[హైదరాబాదు]] నుంచి [[వికారాబాదు]], [[తాండూర్ (రంగారెడ్డి)]] వెళ్ళు మార్గము ఈ పట్టణము ద్వారా వెళుతుంది. [[జాతీయ రహదారి]] సంఖ్య 7 మరియు జాతీయ రహదారి సంఖ్య 9 లను కలిపే రహదారి ఈ మండలము గుండా వెళ్తుంది. ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలోని రైల్వే స్టేషన్ [[వికారాబాదు]].
== విద్యావ్యవస్థ ==
చేవెళ్ళ పట్టణములో ఒక డిగ్రీ కళాశాల, రెండు జూనియర్ కళాశాలలు కలవు. 14 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 4 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మండల పరిధిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పేరుపొందిన ఇంజనీరింగ్ కళాశాలలు, బిఇడి కళాశాలు, ఎంబిఏ, ఎంసిఏ కళాశాలలు నెలకొల్పబడ్డాయి.
== నియోజకవర్గం ==
{{main|చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం}}
== మండలంలోని గ్రామాలు, పంచాయతీలు ==
చేవెళ్ళ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు, 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
== మండలంలోని గ్రామాలు ==
<table>
<tr>
పంక్తి 72:
[[en:Chevella]]
[[hi:चेवेल्ला]]
[[new:चेवेल्ल मण्डल,
|