ప్రాణమిత్రులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==పాటలు==
# ఈ పాపం ఫలితం ఎవ్వరిది ఓ భగవాన్ నీది - పి.సుశీల, ఘంటసాల, జె.వి.రాఘవులు - రచన: ఆత్రేయ
# కలకల నవ్వే వయసుంది కావాలన్నా దొరకంది - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె
# గుండె ఝల్లుమన్నది అందె ఘల్లుమన్నద మూగమనసు పరవశించి - పి.సుశీల - రచన: దాశరధి
# తలుపు తెరు తలుపు తెరు పిలుపు విను తలుపు తెరు - పి.సుశీల - రచన: ఆత్రేయ
# తెల్లవారెను కోడికూసెను దిక్కులన్ని తెలివిమీరెను చందురుడా - ఘంటసాల - రచన: ఆత్రేయ
# నువ్వు కావాలి నువ్వే కావాలి - ఎల్. ఆర్. ఈశ్వరి
# వయసు పెరిగినా మనిషి ఎదిగినా మనసు ముదరనంతవరకు - పి. శాంతకుమారి - రచన: ఆత్రేయ
"https://te.wikipedia.org/wiki/ప్రాణమిత్రులు" నుండి వెలికితీశారు